Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌.. సోమవారం వాయిదా

Nampally Court Adjourned Hmda Siva Balakrishna Bail Plea On Monday
x

Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌.. సోమవారం వాయిదా

Highlights

Siva Balakrishna: తీర్పు వచ్చే సోమవారానికి వాయిదా

Siva Balakrishna: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు ఏసీబీ అధికారులు. అయితే కస్టడీలో భాగంగా శివబాలకృష్ణను ఇప్పటికే ఎనిమిది రోజులపాటు విచారించారు ఏసీబీ అధికారులు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories