Nagam Janardhan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి

Nagam Janardhan Reddy Resigned From The Congress Party
x

Nagam Janardhan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి

Highlights

Nagam Janardhan Reddy: బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్

Nagam Janardhan Reddy: మాజీ మంత్రి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వడంతో నాగం కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. కాగా సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మంత్రి కేటీఆర్ నాగం నివాసానికి వెళ్లనున్నారు. సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories