Nadendla Manohar: కూకట్‌పల్లిలో జనసేన జెండా ఎగరవేయాలి

Nadendla Manohar Says Janasena flag should be Hoisted in Kukatpally
x

Nadendla Manohar: కూకట్‌పల్లిలో జనసేన జెండా ఎగరవేయాలి

Highlights

Nadendla Manohar: ప్రేమకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ అసెంబ్లీకి పంపాలి

Nadendla Manohar: కూకట్‌పల్లిలో జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌ గెలుపు కోసం ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ కృషి చేయాలన్నారు. ప్రేమకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి.. తెలంగాణ శాసనసభకు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిసి పవన్‌ రోడ్‌ షో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. కూకట్‌పల్లి జనసేన ఆఫీస్‌లో ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై నాదెండ్ల సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories