Khammam: ఖమ్మంలో కాకతీయ తోరణం కూల్చివేత

Municipal Staff Demolished Kakatiya Kala Thoranam in Khammam
x

Khammam: ఖమ్మంలో కాకతీయ తోరణం కూల్చివేత

Highlights

Khammam: రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది

Khammam: ఖమ్మంలో కాకతీయ కళ తోరణాన్ని కూల్చివేశారు మున్సిపల్ సిబ్బంది. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు అడ్డుగా ఉందని...అధికారులు సమక్ష్యంలో కాకతీయ స్వాగత కళాతోరణాన్ని తొలగించారు. పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లతో జేసీబీల సహాయంతో స్వాగత తోరణాన్ని సిబ్బంది కూల్చివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories