Boora Narsaiah Goud: ఈనెల 19న బీజేపీలోకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

MP Boora Narsaiah Goud Joined BJP on 19th of this Month
x

Boora Narsaiah Goud: ఈనెల 19న బీజేపీలోకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

Highlights

Boora Narsaiah Goud: బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న బూర నర్సయ్య

Boora Narsaiah Goud: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈనెల 19న బీజేపీలో చేరనున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మయ సభ నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories