Asaduddin Owaisi: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన ఎంపీ అసదుద్దీన్

MP Asaduddin met Hyderabad CP CV Anand
x

Asaduddin Owaisi: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన ఎంపీ అసదుద్దీన్

Highlights

Asaduddin Owaisi: తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నరసింహానంద్ సరస్వతిపై ఫిర్యాదు

Asaduddin Owaisi: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి యతి నరసింహానంద్‌ సరస్వతిపై సీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో నరిసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, జైలుకి వెళ్లి కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు అసదుద్దీన్ తెలిపారు. ఆయన బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఆయన మాట్లాడిన వివాదాస్పద మాటలను సోషల్‌మీడియా నుంచి తొలగించాలని సీపీని కోరినట్లు చెప్పారు అసదుద్దీన్.

Show Full Article
Print Article
Next Story
More Stories