Assembly Elections 2023: ఎమ్మెల్సీ కవితకు సవాల్‌ విసిరిన ఎంపీ ధర్మపురి అరవింద్‌

MP Arvind Open Challenge To MLC Kavitha On Telangana Assembly Elections
x

Assembly Elections 2023: ఎమ్మెల్సీ కవితకు సవాల్‌ విసిరిన ఎంపీ ధర్మపురి అరవింద్‌ 

Highlights

Telangana Assembly Elections 2023: ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్‌ సవాల్‌ విసిరారు.

Telangana Assembly Elections 2023: ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్‌ సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కవిత ఎక్కడి నుంచి పోటీ చేసిన పోటీ చేసేందుకు నేను రెడీ అని ఎంపీ అరవింద్‌ అన్నారు. కాంగ్రెస్‌కు బీఫామ్‌లు, నిధులు కేసీఆర్‌ ఏ ఇస్తాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లు ఆయన అన్నారు. బీజేపీలో అందరూ ముఖ్య నేతలు అసెంబ్లీ పోటీ చేస్తారన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రాబోతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్‌ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories