MLC Kavitha: కాసేపట్లో బెయిల్‌పై విడుదల కానున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha to be released on bail soon
x

MLC Kavitha: కాసేపట్లో బెయిల్‌పై విడుదల కానున్న ఎమ్మెల్సీ కవిత

Highlights

MLC Kavitha: సా.7 గంటలకు జైలు నుంచి బయటకు రానున్న కవిత

MLC Kavitha: కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కానున్నారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన లిక్కర్ స్కాం కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పటికే బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందింది. కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తవనుండగా.. సాయంత్రం 7 గంటలకు కవిత జైలు నుంచి బయటకు రానున్నట్టు తెలుస్తోంది.162 రోజులుగా తీహార్ జైలులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories