MLC Kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న కల్వకుంట్ల కవిత

MLC Kavitha Shares Video Of Eating Momos In Guwahati
x

MLC Kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న కల్వకుంట్ల కవిత

Highlights

MLC Kavitha: స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు అని ట్వీట్

MLC Kavitha: అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో ఎమ్మెల్సీ కవిత స్ట్రీట్ ఫుడ్ రుచిచూసారు. రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగి మోమొస్ తిన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు.. ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ.. ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories