MLC Kavitha: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా
15 March 2023 6:18 AM GMT
x
Highlights
MLC Kavitha: రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం
MLC Kavitha: ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న కవిత.. మహిళలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని... అవేవీ అమలు కావడంలేదన్నారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాల్సిందేనన్నారు.
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire