*పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు, హక్కులను.. ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్
Kavitha Tweet: తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్ పోరాడుతుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి.. అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండని ట్వీటర్ వేదికగా తెలిపారు.
As Shri @RahulGandhi Ji arrives in Telangana today, I sincerely request him to introspect on the following. How many times have you raised the issues of #Telangana in parliament ? 1/4 pic.twitter.com/f9aOYz69jE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022
Why is Congress Party Silent while @trspartyonline was fighting with the Union Government over the Uniform Paddy Procurement Policy, National Status for Irrigation Projects, discrimination in establishing educational institutions, releasing of pending GSTs and grants etc 2/4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022
Dear Rahul Ji, Telangana has shown path of comprehensive development to the Nation, by introducing various schemes like Rythu Bandhu, Rythu Bheema , Kalyana Lakshmi, Aarogya Lakshmi, Aasara & many more that continue to benefit our people everyday 3/4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022
As many as 11 states are emulating Hon'ble CM Sri KCR schemes,
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022
You are welcome to learn and understand from our state as well !! 4/4
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire