Kavitha: కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మల్సీ కవిత ఆయుధపూజ

MLC Kavitha Participated in Ayudha Puja with her Husband Anil as Part of Dussehra Festival
x

కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మల్సీ కవిత ఆయుధపూజ(ఫైల్ ఫోటో)

Highlights

* దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధ పూజ

Kavitha: దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధ పూజ. విజయదవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్‌తో కలిసి మెట్టినింట్లో వాహనపూజ, ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories