MLC Kavitha: ఈడీ నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు

MLC Kavitha On ED Notice
x

MLC Kavitha: ఈడీ నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు

Highlights

MLC Kavitha: లిక్కర్ కేస్ ఏడాది నుంచి టీవీ సీరియల్‌లా నడుస్తోంది

MLC Kavitha: ఈడీ నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. అదంతా లీగల్‌ సెల్‌ చూసుకుంటుందని తెలిపారు. లిక్కర్ కేస్ ఏడాది నుంచి టీవీ సిరియల్‌లా నడుస్తోందన్న కవిత.. ఎన్నికలు వస్తున్నాయని మరో ఎపిసోడ్‌కు బీజేపీ తెర తీసిందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories