MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ.. ఊరట దక్కేనా..?

MLC Kavitha Judicial Custody Ends Today
x

MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ.. ఊరట దక్కేనా..?

Highlights

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పర్చనున్నారు అధికారులు. మరోసారి కవితకు సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత మెున్న అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం తీహార్ జైళ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ట్ ముందు హాజరుకానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories