MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. .. మూడు వారాలు విశ్రాంతి..

MLC Kavitha Got Avulsion Fractures Rest for three Weeks as Doctors Suggest
x

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. .. మూడు వారాలు విశ్రాంతి..

Highlights

MLC Kavitha: ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం.. నా కార్యాలయం అందుబాటులో ఉంటుందంటూ ట్వీట్

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు. అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్‌ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories