MLC Kavitha: రాజకీయ స్వార్థం కోసమే బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది

MLC Kavitha Comments On Congress
x

MLC Kavitha: రాజకీయ స్వార్థం కోసమే బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది

Highlights

MLC Kavitha: రాహుల్‌గాంధీకి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా?

MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ పార్టీదే బీసీ వ్యతిరేక చరిత్ర అన్నారు. మండల్ కమిషన్ సమయంలో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. బీసీల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్‌ గాంధీ...2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories