ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ.. హాజరుకావాలని ఆనలుగురికి సిట్‌ నోటీసులు

MLAs purchase Case Updates
x

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ.. హాజరుకావాలని ఆనలుగురికి సిట్‌ నోటీసులు

Highlights

MLAs purchase case: బీజేపీ నేత బీఎల్ సంతోష్‌, తుషార్‌.. లాయర్‌ శ్రీనివాస్‌, డా.జగ్గుస్వామికి ఇప్పటికే నోటీసులు

MLAs purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, లాయర్ శ్రీనివాస్, డాక్టర్ జగ్గుస్వామికి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో హాజరుకావాలని... విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని.. సిట్ తన నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహాయాజి, నందకుమార్‌లను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories