MLA Rajaiah vs Sarpanch Navya: రోజుకో మలుపు తిరుగుతున్న సర్పంచ్‌ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం

MLA Rajaiah vs Sarpanch Navya Dispute is Turning Day by Day
x

MLA Rajaiah vs Sarpanch Navya: రోజుకో మలుపు తిరుగుతున్న సర్పంచ్‌ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం

Highlights

MLA Rajaiah vs Sarpanch Navya: ప్పటి వరకు పోలీసులకు ఆధారాలు ఇవ్వని నవ్య

MLA Rajaiah vs Sarpanch Navya: సర్పంచ్‌ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు పోలీసులకు నవ్య ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఫేక్‌ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు నవ్య ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడి తనను వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories