జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌ రేల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం..

Missed Accident at Ghanpur Railway Station
x

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌ రేల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం.. 

Highlights

Jangaon: డౌన్‌లైన్‌లో విరిగిన రైలు పట్టా.. తాత్కాలిక మరమ్మతులు చేసిన అధికారులు

Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. డౌన్‌లైన్‌లో రైలు పట్టా విరిగింది. అధికారులకు శ్యామ్ అనే వ్యక్తి సమాచారం అందించడంతో.. రైలు పట్టాకు మరమత్తులు చేయించారు. పట్టా విరగడంతో కృష్ణ ఎక్స్‌ప్రెస్ పది నిమిషాలు ఆలస్యంగా నడిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories