Thummala Nageswara Rao: రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు.. దశల వారీగా రూ.2లక్షల రుణమాఫీ

Minister Tummala unveiled the statue of NTR in Andhranagar of Nizamabad district
x

Thummala Nageswara Rao: రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు.. దశల వారీగా రూ.2లక్షల రుణమాఫీ

Highlights

Thummala Nageswara Rao: ఈనెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు

Thummala Nageswara Rao: 2లక్షల రుణ మాఫీని దశల వారీగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈనెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. రైతు కళ్లల్లో ఆనందం చూడటమే సీఎం రేవంత్ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఎన్టీఆర్ లాంటి నాయకుడు లేడని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా ఆంధ్రానగర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories