Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్య పడొద్దు

Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్య పడొద్దు
x

Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్య పడొద్దు

Highlights

Thummala Nageswara Rao: కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Thummala Nageswara Rao: కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయన్నారు. కష్టమైనా అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని...రైతులు ఇబ్బంది పడకూడదని రేవంత్ కష్టపడుతున్నారని తెలిపారు. ప్రస్తుత సీజన్​ లో ఎక్కువుగా సన్నధాన్యాన్ని పండించారని.. అదనంగా రూ. 500 ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories