ఆసిఫాబాద్ జిల్లాలో గుండి బ్రిడ్జ్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క

Minister Seethakka inspected the Gundi Bridge in Asifabad district
x

ఆసిఫాబాద్ జిల్లాలో గుండి బ్రిడ్జ్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క 

Highlights

Minister Seethakka: వర్షాకాలం వచ్చేలోగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ

Minister Seethakka: గుండి బ్రిడ్జి పనులు పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలోని గుండి పెద్దవాగు బ్రిడ్జిని మంత్రి సీతక్క పరిశీలించారు. వచ్చే వర్షాకాలం లోపు గుండి బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జ్ పూర్తైతే.. పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లిస్తామని.. పనులను వేగంగా పూర్తి చేసి.. బ్రిడ్జ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories