Satyavathi Rathod: సీఎం కేసీఆర్ పేరు ప‌చ్చబొట్టు వేయించుకున్న మంత్రి స‌త్యవ‌తి రాథోడ్

Minister Satyavathi Rathod Gets CM KCR Name as Tattoo on Her Hand
x

Satyavathi Rathod: సీఎం కేసీఆర్ పేరు ప‌చ్చబొట్టు వేయించుకున్న మంత్రి స‌త్యవ‌తి రాథోడ్

Highlights

Satyavathi Rathod: సీఎం కేసీఆర్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Satyavathi Rathod: సీఎం కేసీఆర్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో పాల్గొన్న ఆమెకు...ఆదివాసీ, బంజారా వాసులు ఘన స్వాగతం పలికారు. వివిధ రకాల ఉత్పత్తులు, ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. ఈ క్రమంలోనే సంస్కృతిక కార్యమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన గిరిజన యోధుడు కొమురం భీమ్ సహచరుని వారసులతో.. కేసీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Show Full Article
Print Article
Next Story
More Stories