KTR: రాహుల్ జీ అత్యంత నీచమైన నాయకుడిని పీసీసీ చీఫ్ గా ఎన్నుకున్నారు
KTR: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే తమ నాయకుడు కేసీఆర్ ఖండించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడిగా రాజీవ్ గాంధీ గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు. మీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ జీ మీరు అత్యంత నీచమైన నాయకుడిని పీసీసీ చీప్‌గా ఎన్నుకున్నారు. అతను త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
While our leader #KCR Garu is a statesman who transcended politics & defended the dignity of Late Rajiv Gandhi Ji when Assam CM uttered derogatory words; Now your PCC Cheap wishes death to our leader!@RahulGandhi Ji, you've chosen the worst kind of Human. Hope he gets well soon pic.twitter.com/Lr0yd7ZtFm
— KTR (@KTRTRS) February 16, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire