KTR: నాగోల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR To Inaugurate Nagole Flyover in Hyderabad
x

KTR: నాగోల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: హైదరాబాద్‎లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్

KTR: హైదరాబాద్ నగరంలో మరో నగరం ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నాగోల్ ఫ్లైఓవర్‎ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించనున్నారు. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం 143కోట్ల 58 లక్షలను ఖర్చు చేశారు. ఫ్లై ఓవర్ 990 మీటర్ల పొడవుతో 6లేన్ల, బై డైరెక్షన్‌తో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‎తో ఉప్పల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories