Minister KTR: ఆ వార్త చూసి షాకయ్యా.. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు..

Minister KTR Respond on Amnesia Pub Minor Girl Molestation
x

Minister KTR: ఆ వార్త చూసి షాకయ్యా.. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు..

Highlights

Amnesia Pub: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

Amnesia Pub: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బాలికపై జరిగిన దారుణంపై వార్త చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని.. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హోమంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌లను కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories