Minister KTR: 45 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా భారతదేశంలో నిరుద్యోగం
Minister KTR: కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్లలో లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కేంద్ర సర్కార్ విధానాలను నిలదీశారు. దేశంలో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు ఆరోపించారు. ఇంధన ధరలు కూడా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరినట్లు ఆయన తన ట్విట్టర్‌లో విమర్శించారు.
Unemployment in India at a 45 year High ⬆️
— KTR (@KTRTRS) April 19, 2022
Inflation at 30 year High ⬆️
Fuel Prices all time High ⬆️
LPG Cylinder price Highest in the World ⬆️
RBI says consumer confidence is at its lowest ⬇️
Should we call this NDA Govt or NPA Govt ?
For Bhakts NPA = Non performing Asset pic.twitter.com/D6PYI6E9tW
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire