Harish Rao: ఇవాళ హుజూరాబాద్‌కు మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Going to Huzurabad Today
x

నేడు హుజురాబాద్ వెళ్లనున్న మంత్రి హరీష్ రావు (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Harish Rao: శ్రీరాంపూర్ క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ

Harish Rao: మంత్రి హరీశ్ రావు ఇవాళ హుజూరాబాద్‌లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించనున్న హరీశ్.. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూల వేయనున్నారు. అనంతరం జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకుని అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వీణవంకలో మహిళల సభలో మంత్రి పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories