Harish Rao: గడల శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు వార్నింగ్..

Minister Harish Rao Gave Warning Gadala Srinivasa Rao
x

Harish Rao: గడల శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు వార్నింగ్.. 

Highlights

Harish Rao: కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న గడల

Harish Rao: వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు వార్నింగ్ ఇచ్చారు. అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలపై క్లాస్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories