Harish Rao: కాంగ్రెస్ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు విమర్శలు

Minister Harish Rao Criticizes Congress Declaration
x

Harish Rao: కాంగ్రెస్ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు విమర్శలు 

Highlights

Harish Rao: తెలంగాణలో రూ.4 వేలు ఇస్తామని ఏదేదో మాట్లాడుతున్నారు

Harish Rao: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట డిక్లరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మాత్రం 4 వేలు ఇస్తామంటూ నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories