Huzurabad: మంత్రి హరీశ్, మాజీ ఎంపీ వినోద్‌తో హుజూరాబాద్ నేతల భేటీ

Minister Harish Rao And Ex MP Vinod Meet Huzurabad Leaders
x

మాజీ ఎంపీ వినోద్ అండ్ హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)

Highlights

Huzurabad: టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామన్న కమలాపూర్ మండల నాయకులు *హుజూరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యం అన్న నాయకులు

Huzurabad: కమలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీవినోద్‌తో సమావేశం అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగడానికి టీఆర్ఎస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆలోచనలకు తావివ్వమని వెల్లడించారు. 2001 నుంచి టీఆర్ఎస్‌తోనే కలిసి నడిచామని.. ఎప్పటికీ ఇలాగే కొనసాగుతామని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories