Harish Rao: గత మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ అమలు చేశారు

Minister Harish Rao Addressed At Malkajgiri Praja Ashirwada Sabha
x

Harish Rao: గత మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ అమలు చేశారు

Highlights

Harish Rao: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తాం

Harish Rao: హైదరాబాద్ మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, మల్లారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీశంభీపూర్ రాజు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. గతంలో మేనిఫెస్టో ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ అమలు చేశారని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories