చాక్‌పీసులతో అయోధ్య రామమందిర నమూనా ఆవిష్కరణ...

Micro Artist Made Ayodhya Rama Mandir with Chalk Pieces | Live News
x

చాక్‌పీసులతో అయోధ్య రామమందిర నమూనా ఆవిష్కరణ...

Highlights

Ayodhya Rama Mandir: 8.2 సెంటీమీటర్ల ఎత్తులో ఆయోధ్య రామమందిరం...

Ayodhya Rama Mandir: శ్రీరామ నవమి సందర‌్భంగా హైదరాబాద్ జియాగూడ సూక్ష్మకళాకారుడు భక్తిని చాటుకున్నాడు. భక్తి శ్రద్ధలతో సూక్ష్మకళతో రాముడికి ఆయోధ్య మందిరాన్ని రూపొందించాడు. మైక్రో ఆర్టిస్టు సంపత్ తన కళాప్రతిభతో ఆయోధ్యరామమందిరం ఆవిష్కృతమైంది. వంద చాక్‌పీసులతో ఏడురోజులపాటు కష్టపడి 8 సెంటీమీటర్ల రెండు మిల్లీమీటర్ల ఎత్తులో రామమందిరానికి రూపమిచ్చాడు. రాముడిపై భక్తితో సంపత్ తన కళాప్రతిభతో ఆయోధ్య రామమందిర నమూనాను ఆవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories