Telangana: ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం.. కాసేపట్లో ప్రీతి అంత్యక్రియలు

Medico Preethi Dies At Nims
x

Telangana: ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం!.. కాసేపట్లో ప్రీతి అంత్యక్రియలు

Highlights

Telangana: ప్రీతి మృతదేహాన్ని చూసి విలపిస్తున్న బంధువులు

Telangana: జనగామ జిల్లా గిర్నితండాకు ప్రీతి డెడ్‌బాడీ చేరుకుంది. ప్రీతి మృతదేహాన్ని చూసి బంధువులు విలపిస్తున్నారు. కాసేపట్లో ప్రీతికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రీతి కుటుంబానికి ఉద్యోగంతో పాటు 30లక్షల సాయానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులో కేసు విచారణకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రీతి ఆత్మహత్య ఘటనకు నిరసనకు నేడు విద్యా సంస్థల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories