YS Bhaskar Reddy: పంజాగుట్ట నిమ్స్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు

Medical Tests of YS Bhaskar Reddy in Panjagutta NIMS
x

YS Bhaskar Reddy: పంజాగుట్ట నిమ్స్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు 

Highlights

YS Bhaskar Reddy: భాస్కర్ రెడ్డికి ఈసీజీ, 2డీ ఎకో టెస్టులు చేసిన వైద్యులు

YS Bhaskar Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని గత రాత్రి అస్వస్థతకు గురయ్యారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీ భాస్కర్ రెడ్డిని జైలు సిబ్బంది పంజాగుట్టలోని నిమ్స్‌కు తరలించారు.ఎమర్జెన్సీ వార్డులో భాస్కర్‌రెడ్డికి ఈసీజీ, 2డీ ఎకో టెస్టులు చేశారు.. తర్వాత భాస్కర్‌రెడ్డిని చంచల్ గూడ జైలుకి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories