Bowenpally: బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం

Man Attack On Lover For Not Accepting To Marriage in Bowenpally
x

Bowenpally: బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం

Highlights

Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు.

Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రేయసి పై కత్తితో దాడి చేశాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకోవడం లేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడు. బోయిన్‌పల్లిలో యువతి ఇంటికి వెళ్లి మరీ దాడికి యత్నించాడు. అనంతరం అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి దమ్మైగూడకు చెందిన గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories