ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విందు

Mallu Bhatti Vikramarka Gives Dinner To Congress Leaders In Praja Bhavan
x

ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విందు

Highlights

Bhatti Vikramarka: హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్‌

Bhatti Vikramarka: ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్‌, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories