ఇవాళ తెలంగాణలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

Mallikarjun Kharge and Priyanka Gandhi are Campaigning in Telangana Today
x

ఇవాళ తెలంగాణలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

Highlights

Telangana: నర్సాపూర్‌లో స్థానిక అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఖర్గే

Telangana: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఏఐసీసీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నర్సపూర్‌లో సాయత్రం 4.30గంటలకు మల్లికార్జున ఖర్గే, స్థానిక అభ్యర్థికి మద్దతుగా నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

ఇవాళ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు భవనగిరిసభలో పాల్గోంటారు ప్రియాంక. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు గద్వాల్ సభలో ప్రసంగించనున్నారామే. అనంతరం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడంగల్లో భారీ బహిరంగ సభలో ప్రియాంగా గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories