Hyderabad: మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కళాశాల భవనాలు కూల్చివేత

Malkajgiri MLA Rajasekhar Reddy College Buildings Demolished
x

Hyderabad: మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కళాశాల భవనాలు కూల్చివేత

Highlights

Hyderabad: ఏరోనాటికల్‌, MLR ఇంజనీరింగ్‌ కాలేజ్‌లోని అక్రమాలను కూల్చేస్తున్న అధికారులు

Hyderabad: మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి అధికారులు షాక్‌ ఇచ్చారు. రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజ్‌లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పరిధిలోని చిన్న దామర చెరువును ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదులు రావడంతో ఏరోనాటికల్‌, MLR ఇంజనీరింగ్‌ కాలేజ్‌లోని అక్రమాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories