Raja Singh: మలక్‌పేట బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన రాజాసింగ్

Malakpet BJP Candidate Filing Nomination
x

Raja Singh: మలక్‌పేట బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు.. జెండాఊపి ర్యాలీని ప్రారంభించిన రాజాసింగ్ 

Highlights

Raja Singh: భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు

Raja Singh: మలక్ పేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంరెడ్డి సురేందర్ రెడ్డి ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని ఎమ్మెల్యే రాజాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంఐఎం నుంచి గెలిచిన ఎమ్మెల్యే బలాల నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమి లేదని రాజాసింగ్ అన్నారు. బీజేపీ గెలుపు తప్పనిసరిగా మారిందని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories