Kuchadi Srihari Rao: నేడు కాంగ్రెస్‌లోకి కుచాడి శ్రీహరిరావు

Kuchadi Srihari Rao Will joined the Congress today
x

Kuchadi Srihari Rao: నేడు కాంగ్రెస్‌లోకి కుచాడి శ్రీహరిరావు

Highlights

Kuchadi Srihari Rao: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో.. కాంగ్రెస్ కండువాకప్పుకోనున్న శ్రీహరిరావు

Kuchadi Srihari Rao: కుచాడి శ్రీహరిరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీహరిరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కుచాడి శ్రీహరిరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమకారులకు ఎవరికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని శ్రీహరిరావు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories