KTR: నేడు వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

KTR Visit to Warangal district today
x

KTR: నేడు వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన 

Highlights

KTR: వర్ధన్నపేట, వరంగల్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

KTR: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తుడటంతో పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. నేడు వరంగల్‌ జిల్లాలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వర్ధన్నపేట, వరంగల్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories