Huzurabad By-Election - KTR: హుజురాబాద్‌లో ఓటమిపై కేటీఆర్ ట్వీట్
Huzurabad By-Election Result: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Huzurabad By-Election - KTR Tweet: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 20 ఏళ్లలో టీఆర్‌ఎస్ ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందని, ఒక్క ఓటమికే కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
Would like to thank & applaud the tireless efforts of @trsharish Garu, @Koppulaeshwar1 Garu @GKamalakarTRS Garu and all the MLAs & TRS party leaders & cadre who have toiled hard in Huzurabad
— KTR (@KTRTRS) November 2, 2021
Also would like to thank the social media warriors who've been relentless in campaign
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire