KTR: కేసీఆర్ గొంతు నొక్కేందుకు ప్రధాని మోడీ, అమిత్‌షా.. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తున్నారు

Ktr Speech In Kathalapur Election Meeting In Vemulawada Constituency
x

KTR: కేసీఆర్ గొంతు నొక్కేందుకు ప్రధాని మోడీ, అమిత్‌షా.. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తున్నారు

Highlights

KTR: మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది

KTR: కేసీఆర్ గొంతు నొక్కేందుకు ప్రధాని మోడీ, అమిత్, రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్, బీజేపీల మనుగడ కష్టం అవుతుందని భయపడుతున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 65 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories