KTR: సీఎం అన్నకో న్యాయం? పేదోడికో న్యాయమా..?

KTR Open Challenge To CM Revanth Reddy On HYDRA
x

KTR: సీఎం అన్నకో న్యాయం? పేదోడికో న్యాయమా..?

Highlights

KTR: తిరుపతి రెడ్డికో న్యాయం.. పేదలకో న్యాయమా..?

KTR: సీఎం రేవంత్ రెడ్డి అన్నకో న్యాయం... పేదోడికో న్యాయం ఉంటుందా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అదే పేదోడి ఇంటికి కూల్చడానికి క్షణాల్లోనే కూల్చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరుపతిరెడ్డికి ఒక న్యాయం... పేదలకు మరో న్యాయమా..? అంటూ కేటీఆర్ నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories