KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత నివాసానికి కేటీఆర్

KTR Meets Late MLA Lasya Nanditha Family
x

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత నివాసానికి కేటీఆర్

Highlights

KTR: లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత నివాసానికి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. లాస్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories