KTR: నవీన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

KTR Condolenses To Naveens Family
x

KTR: నవీన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది 

Highlights

KTR: మంత్రి ఆదేశాల మేరకు అంత్యక్రియలు పూర్తి చేసిన మున్సిపల్ సిబ్బంది

KTR: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన చిటికల నవీన్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. నవీన్ తండ్రి నాగభూషణంతో మంత్రి కేటిఆర్ ఫోన్లో మాట్లాడారు.నవీన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. నవీన్ అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరమని అన్నారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేసి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories