KTR: కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా
KTR: వాస్తవాలు సరిచూసుకోకుండా వార్తలు ప్రచురించే.. మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తా
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధముందంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. వాస్తవాలు సరి చూసుకోకుండా వార్తలు ప్రచురించే మీడియాసంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander
— KTR (@KTRBRS) April 2, 2024
Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences
Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire