KTR: రౌడీ రాజకీయాలు ప్రవేశపెడితే.. నష్టపోయేది వాళ్లే

KTR Comments On Congress
x

KTR: రౌడీ రాజకీయాలు ప్రవేశపెడితే.. నష్టపోయేది వాళ్లే

Highlights

KTR: రాబోయే తమ ప్రభుత్వమే.. ఇలాంటిదే వాళ్లకు జరగొచ్చు

KTR: అచ్చంపేటలో గువ్వలపై జరిగిన దాడిపై కేటీఆర్ స్పందించారు. అపోలోలో చికిత్స పొందుతున్న బాలరాజును కేటీఆర్ పరామర్శించారు. రౌడీ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంతకింత అనుభవిస్తారన్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా దాడుల సంస్కృతి లేదని.. కాంగ్రెస్ నాయకత్వంలోనే రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. రౌడీ రాజకీయాలు ప్రవేశపెడితే.. న‌ష్టపోయేది వాళ్లేనని కాంగ్రెస్ నేతలను కేటీఆర్ హెచ్చరించారు. రాబోయే తమ ప్రభుత్వమేనని.. వాళ్లకు ఇలాంటిదే జరగొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories