KTR: మేం చేసిన అభివృద్ధి వల్ల 2024 డిసెంబర్‌ నాటికి.. 26వేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి సాధించబోతున్నాం

KTR Comments BRS White Paper Releasing Programme
x

KTR: మేం చేసిన అభివృద్ధి వల్ల 2024 డిసెంబర్‌ నాటికి.. 26వేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి సాధించబోతున్నాం

Highlights

KTR: తెలంగాణను కించపరిచే కుట్ర చేస్తున్నారు

KTR: కాంగ్రెస్ శ్వేత పత్రంలో అన్నీ తప్పుల తడకలేనన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, కాలువలు కడితే 200టీఎంసీల నీళ్లు పొలాల్లో పారెందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారని..ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories